మకరం
అందరిలోనూ మీ హవా కొనసాగుతుంది.
ఇతరులకు సైతం సలహాలు అందిస్తారు.
స్వయంగా తీసుకున్న నిర్ణయాల ద్వారా లబ్ధి పొందుతారు.
ఆస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తుంది.
దైవకార్యక్రమాలలో పాలుపంచుకుంటారు.
చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంతో గడుపుతారు.
సంపద పెంచుకునేందుకు సింసిద్ధులవుతారు. కుటుంబసభ్యులతోనూ చర్చిస్తారు.
అవివాహితులకు వివాహఘడియలు సమీపించాయనే చెప్పాలి.
గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు.
వృత్తి, వ్యాపారాలు మీరు కోరుకున్న విధంగానే కొనసాగుతాయి.
రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
మహిళలకు మనోనిబ్బరం పెరుగుతుంది.
24,25 తేదీల్లో ధన వ్యయం. కుటుంబంలో ఒత్తిడులు వివాదాలు.