Weekly moonsign Horoscope

Virgo

2024-03-24 to 2024-03-30

కన్య

కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.

ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు.

ముఖ్య వ్యవహారాలు సాఫీగాసాగుతాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది.

మీ అంచనాలు, ఊహలు నిజం చేసుకుంటారు.

విద్యార్థులకు కాస్త ఊరట లభిస్తుంది.

కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.

ఇతరుల నుంచి కొంత సొమ్ము అందుతుంది.

అయితే కొత్తగా అప్పులు చేస్తారు.

కుటుంబ సమస్యల వలయం నుంచి బయటపడతారు. ఆనందంగా గడుపుతారు.

కొన్ని రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలలో అంచనాలు నిజం చేసుకుంటారు. లాభాలు అందుతాయి.

ఉద్యోగాలలో ఒత్తిడులు, సమస్యలు తీరతాయి. సహచరులు పూర్తిగా సహకరిస్తారు.

రాజకీయవేత్తలకు కృషి అంతగా ఫలించదు.

మహిళలకు మనోధైర్యం తగ్గుతుంది.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి

To know more about Sunsigns and MoonSigns, Click here

1. మేష రాశి –(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
2. వృషభ రాశి –(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి , మృగశిర 1,2పాదాలు)
3. మిథున రాశి- (మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3పాదాలు)
4. కర్కాటక రాశి –(పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
5. సింహ రాశి –(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)
6. కన్య రాశి –(ఉత్తర 2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)
7. తుల రాశి –(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
8. వృశ్చిక రాశి –(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
9. ధను రాశి –(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
10. మకర రాశి- (ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణ, ధనిష్ఠ 1,2పాదాలు)
11. కుంభ రాశి –(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
12. మీన రాశి- (పూర్వాభాద్ర 4వ పాదం , ఉత్తరాభాద్ర, రేవతి)

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download