Weekly moonsign Horoscope

Taurus

2024-04-21 to 2024-04-27

వృషభం

భవిష్యత్తు బంగారుమయంగా కనిపిస్తుంది.

ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే.

ఆప్తులతో వివాదాలు క్రమేపీ సర్దుకుంటాయి.

మీ ఆలోచనలకు అందరితోనూ పంచుకుంటారు.

కొన్ని వేడుకలు నిర్వహిస్తారు.

బంధువర్గంతో ఉత్సాహవంతంగా గడుపుతారు.

సమస్యల వలయం గట్టెక్కుతారు.

పెద్దల ఆశీస్సులు, సలహాలు స్వీకరిస్తారు.

మీమనస్సులో ఉన్నదే అమలు చేస్తారు..

ప్రముఖులు పరిచయమవుతారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

ఒక సంఘటన లేదా సమాచారం విÔó షంగా ఆకట్టుకుంటుంది.

స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

ఆరోగ్యం కొంత చికాకు పరుస్తాయి.

ఆశించిన మేర ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి.

వ్యాపారాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి.

ఉద్యోగాలలో కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులు తొలగుతాయి.

రాజకీయవేత్తలు, వైద్యులు, కళాకారులు సమర్థత, సత్తా చాటుకుంటారు.

మహిళలు మరింత సంతోకరంగా గడుపుతారు.

శివాష్టకం పఠించండి.

To know more about Sunsigns and MoonSigns, Click here

1. మేష రాశి –(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
2. వృషభ రాశి –(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి , మృగశిర 1,2పాదాలు)
3. మిథున రాశి- (మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3పాదాలు)
4. కర్కాటక రాశి –(పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
5. సింహ రాశి –(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)
6. కన్య రాశి –(ఉత్తర 2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)
7. తుల రాశి –(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
8. వృశ్చిక రాశి –(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
9. ధను రాశి –(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
10. మకర రాశి- (ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణ, ధనిష్ఠ 1,2పాదాలు)
11. కుంభ రాశి –(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
12. మీన రాశి- (పూర్వాభాద్ర 4వ పాదం , ఉత్తరాభాద్ర, రేవతి)

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download