Weekly moonsign Horoscope

Sagittarius

2024-04-14 to 2024-04-20

ధనుస్సు

ఆలోచనలు తక్షణం అమలు చేసి ముందడుగు వేయండి.

కొన్ని కార్యక్రమాలను కుటుంబసభ్యుల సూచనల మేరకు చేపట్టి పూర్తి చేస్తారు.

వ్యతిరేకులను కూడా మీకు అనుకూలురుగా మార్చుకుంటారు.

ఉద్యోగార్ధులు, విద్యార్థులు మరిన్ని విజయాలు సాధిస్తారు.

పలుకుబడి, హోదాలు కలిగిన వారు మీకు చేదోడుగా నిలుస్తారు.

కొన్ని సంఘటనలతో ఆశ్చర్యపోవడం మీ వంతు.

కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తాయి.

స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి.

సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ఆభరణాలు,వాహనాలు కొనుగోలు చేస్తారు.

వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారాలలో మీరు ఊహించిన అభివృద్ధి కనిపిస్తుంది.

ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు.

కళాకారులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు దక్కే ఛాన్స్.

మహిళలకు శుభవార్తలు.

శివాష్టకం పఠించండి.

 

To know more about Sunsigns and MoonSigns, Click here

1. మేష రాశి –(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
2. వృషభ రాశి –(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి , మృగశిర 1,2పాదాలు)
3. మిథున రాశి- (మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3పాదాలు)
4. కర్కాటక రాశి –(పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
5. సింహ రాశి –(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)
6. కన్య రాశి –(ఉత్తర 2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)
7. తుల రాశి –(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
8. వృశ్చిక రాశి –(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
9. ధను రాశి –(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
10. మకర రాశి- (ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణ, ధనిష్ఠ 1,2పాదాలు)
11. కుంభ రాశి –(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
12. మీన రాశి- (పూర్వాభాద్ర 4వ పాదం , ఉత్తరాభాద్ర, రేవతి)

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download