Weekly moonsign Horoscope

Libra

2024-04-14 to 2024-04-20

తుల

ముఖ్యమైన పనులను అత్యంత వేగంగా సజావుగా పూర్తి చేస్తారు.

ఆర్థిక లావాదేవీలలో ఆటుపోట్లు తొలగి  పురోగతి ఉంటుంది.

మీ అభిప్రాయాలకు కుటుంబంలో  తగిన గుర్తింపు లభిస్తుంది.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

కొన్ని విషయాలలో రాజీమార్గం అనుసరించి మంచి మనస్సును చాటుకుంటారు.

ఆస్తి విషయాల్లో  ఒప్పందాలు చేసుకుంంటారు.

భవిష్యత్తు ప్రణాళికను తయారు చేసుకుని తద్వారా ముందడుగు వేస్తారు.

ఓర్పు, చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.

వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి, మరింతగా లాభాలు అందుతాయి.

ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. అలాగే, పై స్థాయి నుండి మరింత గుర్తింపు లభిస్తుంది..

రాజకీయ, పారిశ్రామికవేత్తలు గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

కళాకారులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.

విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం రాగలదు.

మహిళలకు మానసిక ప్రశాంతత.

గణేశాష్టకం పఠించండి.

To know more about Sunsigns and MoonSigns, Click here

1. మేష రాశి –(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
2. వృషభ రాశి –(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి , మృగశిర 1,2పాదాలు)
3. మిథున రాశి- (మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3పాదాలు)
4. కర్కాటక రాశి –(పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
5. సింహ రాశి –(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)
6. కన్య రాశి –(ఉత్తర 2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)
7. తుల రాశి –(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
8. వృశ్చిక రాశి –(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
9. ధను రాశి –(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
10. మకర రాశి- (ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణ, ధనిష్ఠ 1,2పాదాలు)
11. కుంభ రాశి –(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
12. మీన రాశి- (పూర్వాభాద్ర 4వ పాదం , ఉత్తరాభాద్ర, రేవతి)

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download