Weekly moonsign Horoscope

Aquarius

2024-04-21 to 2024-04-27

కుంభం

అనుకున్న ప్రయత్నాలు కొంత నిదానించినా ఎట్టకేలకు ఫలిస్తాయి.

ఆదాయం కొంత పెరిగినా ఖర్చులు పెరుగుతాయి.

ప్రత్యర్థులు సైతం మీ పట్ల విధేయులుగా మారవచ్చు.

మిత్రులతో నెలకొన్న విభేదాలు తొలగి ఊరట చెందుతారు.

బ«ంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి.

కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు.

ఆస్తులు విషయంలో ప్రతిష్ఠంభన తొలగుతుంది.

కుటుంబసభ్యులు మరింత ప్రేమాభిమానాలు చూపుతారు.

చాకచక్యంగా సమస్యల నుంచి గట్టెక్కుతారు.

వ్యాపారాలు ఒత్తిడులు, సమస్యలు తీరతాయి.

ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది.

రాజకీయవేత్తలు, కళాకారులు, వ్యవసాయదారులకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుంటుంది.

మహిళలపై కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు పెరుగుతాయి.

ఈశ్వరారాధన మంచిది.

 

To know more about Sunsigns and MoonSigns, Click here

1. మేష రాశి –(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
2. వృషభ రాశి –(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి , మృగశిర 1,2పాదాలు)
3. మిథున రాశి- (మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3పాదాలు)
4. కర్కాటక రాశి –(పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
5. సింహ రాశి –(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)
6. కన్య రాశి –(ఉత్తర 2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)
7. తుల రాశి –(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
8. వృశ్చిక రాశి –(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
9. ధను రాశి –(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
10. మకర రాశి- (ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణ, ధనిష్ఠ 1,2పాదాలు)
11. కుంభ రాశి –(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
12. మీన రాశి- (పూర్వాభాద్ర 4వ పాదం , ఉత్తరాభాద్ర, రేవతి)

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download