మేషం...
శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సఖ్యత. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత స్థితి.
To stay connected with us, download our mobile Apps..