Daily moonsign Horoscope

Virgo

2024-03-28

కన్య

ప్రయాణాలు చివరిలో వాయిదా.

ఆర్థిక పరిస్థితి గందరగోళపరుస్తుంది.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

మిత్రులతో విరోధాలు..

ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరం.

ఇంటాబయటా సమస్యలు ఎదుర్కొంటారు.

వాణిజ్య, వ్యాపారాలు మందగిస్తాయి.

ఉద్యోగవర్గాలకు బాధ్యతల విషయంలో గందరగోళం.

సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలకు సామాన్యస్థితి.

విద్యార్థులకు కొంత అసంతృప్తి.

మహిళలకు సోదరులతో విభేదాలు.

అనుకూల రంగులు... ఆకుపచ్చ, ఎరుపు.

ప్రతికూల రంగు... గులాబీ.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

To know more about Sunsigns and MoonSigns, Click here

1. మేష రాశి –(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
2. వృషభ రాశి –(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి , మృగశిర 1,2పాదాలు)
3. మిథున రాశి- (మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3పాదాలు)
4. కర్కాటక రాశి –(పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
5. సింహ రాశి –(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)
6. కన్య రాశి –(ఉత్తర 2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)
7. తుల రాశి –(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
8. వృశ్చిక రాశి –(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
9. ధను రాశి –(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
10. మకర రాశి- (ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణ, ధనిష్ఠ 1,2పాదాలు)
11. కుంభ రాశి –(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
12. మీన రాశి- (పూర్వాభాద్ర 4వ పాదం , ఉత్తరాభాద్ర, రేవతి)

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download