Daily moonsign Horoscope

Taurus

2024-04-19

వృషభం

కుటుంబ సమస్యలతో మల్లగుల్లాలు పడతారు.

ఆదాయం తగినంత లేక రుణాలు చేయాల్సివస్తుంది.

ఒక సంఘటనతో డీలాపడతారు.

శ్రమకు ఫలితం కనిపించదు.

దూరప్రయాణాలు చేస్తారు.

వాణిజ్య, వ్యాపారాలలో కొంత గందరగోళం.

ఉద్యోగులకు పనిఒత్తిడులు తప్పవు.

చిత్రపరిశ్రమవారు, సాంకేతిక నిపుణులకు ఇబ్బందికర వాతావరణం.

విద్యార్థులకు నిరుత్సాహంతోనే గడుస్తుంది.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

అనుకూల రంగులు... గోధుమ, నీలం.

ప్రతికూల రంగు...ఎరుపు.

దత్తాత్రేయుని పూజించండి.

To know more about Sunsigns and MoonSigns, Click here

1. మేష రాశి –(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
2. వృషభ రాశి –(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి , మృగశిర 1,2పాదాలు)
3. మిథున రాశి- (మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3పాదాలు)
4. కర్కాటక రాశి –(పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
5. సింహ రాశి –(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)
6. కన్య రాశి –(ఉత్తర 2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)
7. తుల రాశి –(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
8. వృశ్చిక రాశి –(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
9. ధను రాశి –(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
10. మకర రాశి- (ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణ, ధనిష్ఠ 1,2పాదాలు)
11. కుంభ రాశి –(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
12. మీన రాశి- (పూర్వాభాద్ర 4వ పాదం , ఉత్తరాభాద్ర, రేవతి)

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download