Daily moonsign Horoscope

Scorpio

2024-04-24

వృశ్చికం

అప్రయత్న కార్యసిద్ధి.

ప్రముఖులతో పరిచయాలు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

సమాజంలో విశేష గౌరవం పొందుతారు.

ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.

నిరుద్యోగులకు ఉద్యోగలాభం.

ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆకట్టుకుంటారు.

కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కుతాయి.

వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు కష్టమే.

ఉద్యోగులకు కొత్త ఆశలు.

చిత్రపరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు కొంత ఓపిక వహించాలి.

విద్యార్థుల యత్నాలు సఫలం.

మహిళలకు అనుకూల పరిస్థితులు.

అనుకూల రంగులు... కాఫీ, లేత ఎరుపు.

ప్రతికూల రంగు..నీలం.

గణపతిని పూజించండి.

To know more about Sunsigns and MoonSigns, Click here

1. మేష రాశి –(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
2. వృషభ రాశి –(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి , మృగశిర 1,2పాదాలు)
3. మిథున రాశి- (మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3పాదాలు)
4. కర్కాటక రాశి –(పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
5. సింహ రాశి –(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)
6. కన్య రాశి –(ఉత్తర 2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)
7. తుల రాశి –(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
8. వృశ్చిక రాశి –(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
9. ధను రాశి –(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
10. మకర రాశి- (ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణ, ధనిష్ఠ 1,2పాదాలు)
11. కుంభ రాశి –(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
12. మీన రాశి- (పూర్వాభాద్ర 4వ పాదం , ఉత్తరాభాద్ర, రేవతి)

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download