Daily moonsign Horoscope

Sagittarius

2024-04-26

ధనుస్సు

అనుకోని ప్రయాణాలు.

అగ్రిమెంట్లలో అవాంతరాలు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

వివాదాలకు దూరంగా ఉండండి.

బంధువులతో విభేదాలు.

రాబడి కొంత తగ్గే సూచనలు.

వాణిజ్య, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఉద్యోగులకు కొన్ని హోదాలు చేజారవచ్చు.

వైద్యులు, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తప్పవు.

విద్యార్థులకు మానసిక ఆందోళన.

మహిళకు కుటుంబ సభ్యులతో విరోధాలు.

అనుకూల రంగులు...గులాబీ, లేత పసుపు.

ప్రతికూల రంగు...ఎరుపు.

గణపతికి అర్చన చేయించుకోండి.

To know more about Sunsigns and MoonSigns, Click here

1. మేష రాశి –(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
2. వృషభ రాశి –(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి , మృగశిర 1,2పాదాలు)
3. మిథున రాశి- (మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3పాదాలు)
4. కర్కాటక రాశి –(పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
5. సింహ రాశి –(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)
6. కన్య రాశి –(ఉత్తర 2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)
7. తుల రాశి –(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
8. వృశ్చిక రాశి –(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
9. ధను రాశి –(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
10. మకర రాశి- (ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణ, ధనిష్ఠ 1,2పాదాలు)
11. కుంభ రాశి –(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
12. మీన రాశి- (పూర్వాభాద్ర 4వ పాదం , ఉత్తరాభాద్ర, రేవతి)

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download