Daily moonsign Horoscope

Libra

2024-04-18

తుల

నూతన ఉద్యోగ యోగం.

ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

పెద్దల సలహాలు స్వీకరిస్తారు.

దేవాలయాలు సందర్శిస్తారు.

నిరుద్యోగుల యత్నాలు సానుకూలం.

భార్యాభర్తల మధ్య సయోధ్య తగ్గుతుంది.

వాణిజ్య, వ్యాపారాలలో ఇబ్బందులు తొలగుతాయి.

ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

వైద్యులు, సాంకేతిక నిపుణులకు అనుకూల వాతావరణం.

విద్యార్థులు ఉన్నత  విద్యావకాశాలు పొందతారు.

మహిళలకు సంతోషకరమైన సమాచారం.

అనుకూల రంగులు... తెలుపు, గులాబీ.

ప్రతికూల రంగు...ఆకుపచ్చ.

ఆదిత్య హృదయం పఠించండి.

 

To know more about Sunsigns and MoonSigns, Click here

1. మేష రాశి –(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
2. వృషభ రాశి –(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి , మృగశిర 1,2పాదాలు)
3. మిథున రాశి- (మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3పాదాలు)
4. కర్కాటక రాశి –(పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
5. సింహ రాశి –(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)
6. కన్య రాశి –(ఉత్తర 2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)
7. తుల రాశి –(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
8. వృశ్చిక రాశి –(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
9. ధను రాశి –(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
10. మకర రాశి- (ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణ, ధనిష్ఠ 1,2పాదాలు)
11. కుంభ రాశి –(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
12. మీన రాశి- (పూర్వాభాద్ర 4వ పాదం , ఉత్తరాభాద్ర, రేవతి)

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download