Daily moonsign Horoscope

Cancer

2024-03-29

కర్కాటకం

వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

మరింతగా ఖర్చులు పెరుగుతాయి.

పరిస్థితులు అంతగా అనుకూలించవు. 

ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఉద్యోగ అవకాశాలు చేజారతాయి.

ఉద్యోగాల్లో చికాకులు.

వాణిజ్య, వ్యాపారులకు లాభాలను స్వల్పంగా దక్కించుకుంటారు.

చిత్రపరిశ్రమవారు, క్రీడాకారులు సంబంధం లేని విషయాలపై గందరగోళం చెందుతారు.

విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు.

మహిళలు నిర్ణయాల పట్ల తొందరపడవద్దు.

అనుకూల రంగులు... గోధుమ, ఆకుపచ్చ. 

ప్రతికూల రంగు... పసుపు.

గణపతికి అర్చన చేయించుకుంటే మంచిది.

To know more about Sunsigns and MoonSigns, Click here

1. మేష రాశి –(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
2. వృషభ రాశి –(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి , మృగశిర 1,2పాదాలు)
3. మిథున రాశి- (మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3పాదాలు)
4. కర్కాటక రాశి –(పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
5. సింహ రాశి –(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)
6. కన్య రాశి –(ఉత్తర 2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)
7. తుల రాశి –(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
8. వృశ్చిక రాశి –(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
9. ధను రాశి –(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
10. మకర రాశి- (ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణ, ధనిష్ఠ 1,2పాదాలు)
11. కుంభ రాశి –(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
12. మీన రాశి- (పూర్వాభాద్ర 4వ పాదం , ఉత్తరాభాద్ర, రేవతి)

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download