Daily moonsign Horoscope

Aries

2024-04-24

మేషం

ప్రముఖుల నుంచి పిలుపు అందుతుంది.

వాహనాలు, స్థలాలు కొంటారు.

ఆర్థిక వ్యవహారాలు అనుకూలించి కొంత ఊరట లభిస్తుంది.

ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు.

వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు సంస్థల అభివృద్ధిపై దృష్టి పెడతారు.

ఉద్యోగాల్లో  మీ అంచనాలు ఫలిస్తాయి.

పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు నూతనోత్సాహం.

విద్యార్థులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి.

మహిళలకు మరింత గౌరవం.

అనుకూల రంగులు... కాఫీ, సిమెంట్‌ రంగులు.

ప్రతికూల రంగు..ఆకుపచ్చ

సూర్యారాధన మంచిది.

 

To know more about Sunsigns and MoonSigns, Click here

1. మేష రాశి –(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
2. వృషభ రాశి –(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి , మృగశిర 1,2పాదాలు)
3. మిథున రాశి- (మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3పాదాలు)
4. కర్కాటక రాశి –(పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
5. సింహ రాశి –(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)
6. కన్య రాశి –(ఉత్తర 2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)
7. తుల రాశి –(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
8. వృశ్చిక రాశి –(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
9. ధను రాశి –(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
10. మకర రాశి- (ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణ, ధనిష్ఠ 1,2పాదాలు)
11. కుంభ రాశి –(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
12. మీన రాశి- (పూర్వాభాద్ర 4వ పాదం , ఉత్తరాభాద్ర, రేవతి)

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download