Daily moonsign Horoscope

Aquarius

2024-03-29

కుంభం

కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారు.

ఆదాయం నామమాత్రంగా ఉంటుంది.

శ్రమకు ఫలితం కనిపించదు.

దూరప్రయాణాలు చేస్తారు.

వాణిజ్య, వ్యాపారాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.

ఉద్యోగులకు వి«ధి నిర్వహణ కత్తిమీద సాముగా ఉంటుంది.

వైద్యులు, సాంకేతిక నిపుణుల యత్నాలు ముందుకు సాగవు.

విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దూరమవుతాయి.

మహిళలు కుటుంబపరంగా చికాకులు ఎదుర్కొంటారు.

అనుకూల రంగులు... ఆకుపచ్చ, కాఫీ.

ప్రతికూల రంగు...గులాబీ.

కనకథారా స్తోత్రం పఠించండి.

To know more about Sunsigns and MoonSigns, Click here

1. మేష రాశి –(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
2. వృషభ రాశి –(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి , మృగశిర 1,2పాదాలు)
3. మిథున రాశి- (మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3పాదాలు)
4. కర్కాటక రాశి –(పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
5. సింహ రాశి –(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)
6. కన్య రాశి –(ఉత్తర 2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)
7. తుల రాశి –(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
8. వృశ్చిక రాశి –(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
9. ధను రాశి –(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
10. మకర రాశి- (ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణ, ధనిష్ఠ 1,2పాదాలు)
11. కుంభ రాశి –(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
12. మీన రాశి- (పూర్వాభాద్ర 4వ పాదం , ఉత్తరాభాద్ర, రేవతి)

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download